Tuesday , July 16 2024

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

జూన్- 7 తారీఖు నుండి ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుంది కలెక్టర్

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 20:

నేడు (మే 20 వ తేదీ సోమవారం) కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేడోక ప్రకటనలో తెలిపారు. పరిపాలన పరమైన కారణాల, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ ప్రకటన లో కోరారు.