Thursday , November 7 2024

నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రచారం చేస్తున్న రైతు నాయకుడు శ్రీహరి రావు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 4:

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం ఉదయం 10 గంటల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి రైతు నాయకుడు పాకాల శ్రీహరి రావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటా వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రచార కార్యదర్శి పల్లె రామచంద్ర గౌడ్, మచునూరు శ్రీశైలం యాదవ్, అంతం గారి వెంకటేశం, ఆంజనేయులు గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు రిజ్వాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రషీద్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.