Sunday , May 26 2024

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగింది.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 7:
త్వరలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు పారా మిలిటరీ పోలీసు బలగాలచే ఈ రోజు సాయంత్రం రామాయంపేట పట్టణం, అక్కన్నపేట, ఝాన్సీ లింగాపూర్, లక్ష్మాపూర్ గ్రామాలలో పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక సిఐ సార్, ఎస్సై రంజిత్ మరియు స్థానిక సిబ్బంది పాల్గొనడం జరిగింది.