Saturday , October 12 2024

ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మా పూర్ గ్రామంలో పర్యటించిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:

రామాయంపేట మండలం లోని లక్ష్మాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా లక్ష్మాపూర్ బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలోపాల్గొని కారు గుర్తుకు ఓటు వేయాలని మెదక్ పార్లమెంట్ బి ఆర్ ఎస్అభ్యర్థి వెంకట్ రామ రెడ్డిని ఎంపీగా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే మెదక్ అభివృద్ధి కోసం కృషి చేస్తారని కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి చెప్పారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె. జితేందర్ గౌడ్, ఏ ఎం సి మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎసిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు,శ్రీహరి యాదవ్ గారు,చింటు,తదితరులు పాల్గొన్నారు.