Wednesday , September 18 2024

బిలియా నాయక్ తండాలో ఐఏఎస్ సాధించిన కోలా అర్పిత కు ఘన స్వాగతం.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో లిబియా నాయక్ తాండ లో ఐఏఎస్ సాధించిన కోలా అర్పిత 639 రాష్ట్ర ర్యాంకు సాధించిన ఘనత మన తూప్రాన్ మండలంకు చాలా గర్వకారణం ఈరోజు కోలా అర్పితను ఆర్ఎంపీల పీఎంపీల అధ్యక్షుడు డాక్టర్ అప్సర్, మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్, ఆధ్వర్యంలో ఐఏఎస్ కోలాఅర్పిత ను ఘనంగా సన్మానించుకోవడం శుభాకాంక్షలు తెలపడం జరిగింది .ఈ కార్యక్రమంలో అర్పిత తండ్రి అమర్ సింగ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టేట్ అధ్యక్షుడు నరసింహులు నాయక్,విశ్వనాథ్. మహేష్ యాదవ్,బిక్కునాయక్, తదితరులు పాల్గొన్నారు.