Tuesday , July 16 2024

రామాయంపేట బాలాజీ ఫంక్షన్ హాల్ లో నేడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశం.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏసుదారి రమేష్ రెడ్డి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:

సోమవారం రామాయంపేట మున్సిపల్ పరిధిలోని మెదక్ రోడ్డులో గల బాలాజీ ఫంక్షన్ హాల్ నందు మధ్యాహ్నం 12:30 లకు రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశంఉన్నది.దీనికి ముఖ్య అతిథిగా మన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు విచ్చేస్తున్నారు.రామాయంపేట మండలంలోని కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏసుగారి రమేష్ రెడ్డి, రామాయంపేట మెదక్ నియోజకవర్గం. నాయకులు,కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు కూడా ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరడమైనది.