Monday , September 16 2024

ప్రశాంతంగా బీసీ గురుకుల ఇంటర్,డిగ్రీ ప్రవేశ పరీక్ష.

1,774 మంది విద్యార్ధుల హాజరు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 28:

మహాత్మా గాంధీ జ్యోతి పూలే గురుకుల ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 7 పరీక్ష కేంద్రాల్లో 1973 మంది విద్యార్థులకు గానూ 1774 మంది(89.9 శాతం) హాజరైనట్లు జిల్లా కన్వీనర్ రజినీ తెలిపారు.