Sunday , May 26 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 19:

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో బిఆర్.ఎస్ పార్టీకి భారీ షాప్ తగిలింది. మండల పార్టీ అధ్యక్షుడు బండారు మహేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో మంత్రి కొండా సురేఖ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండారు మహేందర్ రెడ్డి కి కండువా కప్పి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలు చూసి పార్టీలో చేరడం జరుగుతుందని అన్నారు.