Wednesday , July 24 2024

కొమ్మాడ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టి గిని శంకర్ మాదిగ.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 31:

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కొమ్మా టు బాబు దాడిని త్రివంగ ఖండిస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టి గిని శంకర్ మాదిగ… మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో కొమ్మట బాబుకు మాజీ తాజా ఉపసర్పంచ్ చెందిన 11 గుంటల భూమి భూకబ్జాదారులు అక్రమంగా 11 గుంటల భూమిని తీసుకొని నా భూమి ఎందుకు తీసుకున్నారని అడిగితే నాలుగురు అన్నదమ్ములు కొమ్మట బాబుపైవ ముక్కుమూడిగా దాడి చేసినరు వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఎండిమైనుద్దీన్ ఎండి ఇక్బాల్ ఎండి అబ్దుల్ అజీజ్ ఎండి నసీరుద్దీన్ వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ దాడి సంఘటనను డిఎస్పి గారు పర్యవేక్షించిన గాని ఇంతవరకు వారి అరెస్టు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం తక్షణమే వారిని అరెస్టు చేయాలని లేని పక్షాన మేము ఎమ్మార్పీఎస్ పక్షాన దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారువెంచర్ దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం కొమ్మట బాబు కు న్యాయం జరగని పక్షంలో మెదక్ జిల్లాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు గతంలో దళితులతోని చాలా సందర్భాల్లో గొడవలు పెట్టుకున్న సందర్భం ఉన్నది విరి అన్నదమ్ములకు ఇట్టి విషయంలో జిల్లా ఎస్పీ గారు తూప్రాన్ డిఎస్పి గారు నిజా నిజాలు తెలుసుకొని దాడి చేసి కులం పేరుతో దూషించిన నిందితులపై తక్షణం అరెస్టు చేసి రిమాండ్ చేయాలని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా పక్షణ డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు ఇట్టి విషయంపై. మేధావులు విద్యార్థులు ప్రజాసంఘాల నాయకులు దీన్ని తీవ్రంగా ఖండించాలని మేము గుర్తు చేస్తున్నాం. కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాదిగ మద్దూర్ రాజేందర్ పుట్టిన సుధాకర్ సామర్తి రమేష్ మద్దూరు సంజీవ్ కుమార్ ఎంఆర్పి తదితరు నాయకులు పాల్గొన్నారు. రామయంపేట్ పత్రిక విలేకరులకు ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులకు పేరుపేరునా సామాజిక ఉద్యమ వందనాలు