Wednesday , July 24 2024

రామయంపేట్ పట్టణంలో ఈరోజు నిజాంపేట కు వచ్చిన సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకోవడం జరిగింది అలాగే వాటికి నా శ్వాసక్తులతో పని చేస్తానని రోహిత్ అన్న గారి అడుగుజాడల్లో నడుస్తానని ఇట్టి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు చౌదరి సుప్రభాతర దామరచెరు మాజీ సర్పంచ్ శివ ప్రసాద్ రావు ఎస్సీ సెల్ బైరం కుమార్ భాస్కర్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాజీ వార్డ్ నెంబర్ దోమకొండ వెంకటేష్ లంబాడి ఐక్యవేదిక మెదక్ కోఆర్డినేటర్ సురేష్ నాయక్ కోమటిపల్లి పరుశరాములు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది