తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఫిబ్రవరి 25:
రైల్యే స్టేషన్ల ఆధునీకరణలో బాగంగా కేంద్రం మెదక్ రైల్యే స్టేషన్ కు రూపాయలు15.29 కోట్లు కేటయించిoది.ఈ నెల 26 సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 40 స్టేషన్లను ఒకేసారి ఆన్లైన్ (వర్చువల్) లో ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమం మన మెదక్ రైల్యే స్టేషన్ లో ఉదయం10 గంటలకు జరుగును.కావున మీడియా ప్రతినిధులు సకాలంలో హాజరై మీడియా కవరేజ్ చేయగలరని కోరుతూ.