Monday , July 22 2024

బూర్గుపల్లిలో ఉద్రిక్తత.

చెరువు చేపల మీద హక్కు కావాలని ముదిరాజులు.

హక్కుదారలం మేమేనని గంగపుత్రులు కోర్టు నుండి స్టే తేవడంతోఉద్రిక్త పరిస్థితి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 15:

మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం బూరుగుపల్లి గ్రామంలో చేపల చెరువుల హక్కుదారుల విషయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.చెరువులో వల చుట్టుకోని మరణించిన ముదిరాజ్ యువకుడు
చెరువులోపల తెప్పల మీద కూర్చోని నిరసన వ్యక్తం చేస్తున్న గంగపుత్రులు.
ఈ సంఘటనలో అనేక వాహనాల ధ్వంసం. పోలీసులకు గాయాలు.
పలుమార్లు లాఠీఛార్జ్
కాంగ్రెస్ రాష్ర్టనాయకులు మైనంపల్లి హన్మంతరావు ఎంట్రీతో చల్లబడిన ముదిరాజులు.మృతి చెందిన ముదిరాజ్ యువకుని కుటుంభానికి 4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మైనంపల్లి హనుమంతరావు
ముదిరాజ్ లకు న్యాయం చేస్తానని హామి.
ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి.