Tuesday , July 16 2024

సిద్దిపేట జిల్లా లో టూ వీలర్ బి ఎస్ 6 ట్రైనింగ్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 17,

సిద్దిపేట జిల్లా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యా స్టైల్ ఫిలిం కంపెనీ వారు బిఎస్సి ఆల్ బైక్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ తడిసిన వెంక రెడ్డి మాట్లాడుతూ బిఎస్సి ట్రైనింగ్ ఇప్పుడున్న కాలంలో చాలా అవసరమని,ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధ్యక్షులు,ఉపాధ్యక్షులు కార్యసభ్యులు కలసి అన్నారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల అధ్యక్షులు చేబర్తి రాజు,ఉపాధ్యక్షులు,కొండ బాలకృష్ణ,కోశాధికారి శ్రీరామ్ నరేష్,కొండ మహేష్ బాబు,దుబ్బాక సురేష్,వరిగంటి నరేష్,బచ్చలి ఆనంద్,మెతుకు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.