Monday , September 16 2024

కాశిరెడ్డిపల్లి లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 17,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.వారు మాట్లాడుతూ కెసిఆర్ వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కెసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాశిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.