Sunday , May 26 2024

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మార్చ్ 03,

సిద్దిపేట జిల్లా పాములపర్తి గ్రామంలో చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందరు.విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ గురువారం రోజు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు కర్రోల్ల నర్సింలు,మల్లేష్,కృష్ణ,నర్సయ్య,కుమార్,బాబు,రాజు తదితరులు ఉన్నారు.