Wednesday , July 24 2024

అమరవీరులకు ఘన నివాళి

తెలంగాణ కెరటం, ఏప్రిల్ 13, మందమర్రి

పంజాబ్ లోని జలియన్ వాల్ బాగ్ లో 1919 లో అప్పటి బ్రిటిష్ వాళ్ళు జరిపిన కాల్పుల్లో సుమారు 3000 మంది పైగా భరతమాత ముద్దుబిడ్డలు చనిపోయారు ఈ సందర్భంగా శనివారం మందమర్రి పట్టణంలో మాజీ ఆర్మీ సైనికుడు ప్రస్తుత ఎస్ అండ్ పిసి జవాను రాజేష్, రాణి దంపతులు అమరవీలు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు భయంకరంగా ఉండేవని ఆ రోజు జిల్లాని వాళ్ళు బాగా సంఘటన ఎందుకు నిదర్శనం అని పేర్కొన్నారు ఆ సంఘటనలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వారి ఆత్మలు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్ పిఫ్వాల్, రాణి దంపతులు పాల్గొన్నారు.