Saturday , October 12 2024

చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్ లో మండల భాస్కర్ గౌడ్

తెలంగాణ కెరటంమంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25:

ఇందారం గ్రామం జైపూర్ మండల్ చెన్నూరు నియోజకవర్గానికి చెందిన భాస్కర్ గౌడ్ 2000 సంవత్సరం నుండి ఎన్ ఎస్ యు ఐ మండల ప్రెసిడెంట్ నుండి జిల్లా కార్యదర్శిగా కోశాధికారిగా జిల్లా ప్లానింగ్ చైర్మన్ గా మరి యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంట్ యూత్ ఎగ్జిట్ మెంబర్ గా ఇలా కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం రాష్ట్ర పార్టీ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించి రామ కార్యక్రమాలను సక్సెస్ చేసిన అనుభవం ఉంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీక్యాంపెనింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మెంబర్ గా ఉన్నారు బీసీ రిజర్వేషన్ రావడంతో సీనియర్ కార్యకర్తగా ఉన్నాను మండల భాస్కర్ గౌడ్ కు అవకాశం వస్తుందని తెలిపారు.