Wednesday , July 24 2024

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్తెలంగాణ కెరటం ఫిబ్రవరి 18మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ 18 టీములు పాల్గొనగామొదటి బహుమతి 5000రెండో బహుమతి 2000ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా విన్నర్ గా అరుణ్ 11 రన్నర్ గా విక్కీ 11 విజయం సాధించారు ముఖ్య అతిథి 4వార్డ్ కౌన్సిలర్ రెవెల్లి మహేష్ చేతల మీదిగా బహుమతి అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో మెడ సురేష్,గాడిపెల్లి సంతోష్, తలారి మురళి,రాదండి నవీన్,కటుకు శ్యామ్,మరియు ఆర్గనైజర్స్ తిరుపతి సురేష్, గుడిమల్ల రమేష్,మరియు మేకల వెంకటేష్, ఉదయ్, శ్రవణ్, అజేయ్, పవన్,మదన్,శ్రవణ్ బన్నీ, లక్ష్మణ్, పవన్, సుచెంద్ర, సాయి పున్నా,వినోద్ తదితరులు పాలుగోన్నారు.