Monday , July 22 2024

మానవత్వం చాటుకున్న వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి

తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్:-12

వేములవాడ పట్టణ డిఎస్పి నాగేంద్ర చారి విధులలో భాగంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో
పెద్దూరుకు వెళ్తున్న ఆటో బోల్తాపడి గాయపడిన వారిని డి.ఎస్.పి నాగేంద్ర చారి గమనించి ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రి కి తరలించారు.
వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి కి క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.