Sunday , May 26 2024

మక్తల్ ప్రీమియర్ లీగ్ 3 విజేతగా అవతరించిన మక్తల్ సర్కిల్ పోలీస్ టీమ్

తెలంగాణ కెరటం నారాయణపేట జిల్లా ప్రతినిధి మార్చ్ 3

. గత 40 రోజులుగా మక్తల్ పట్టణంలో MPL-3 పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించగా అందులో 40 జట్లు సాధారణ క్రీడాకారులు పాల్గొనగా, మరొకవైపు పోలీస్ , ప్రెస్ ,సీనియర్ సిటిజన్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల టీంలు తలపడగా అందులో మక్తల్ పోలీస్ టీమ్ ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రభుత్వ ఉద్యోగుల టీం పై విజయం సాధించి విజేతగా అవతరించింది. ఈ సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మక్తల్ సర్కిల్ టీం కెప్టెన్ సీఐ సీతయ్య గారు విన్నర్ ట్రోఫీ మరియు 10000/- రూపాయల ప్రైజ్ మనీ అందుకోవడం జరిగింది.

6 comments

  1. Hi there, this weekend is good designed for me, since
    this moment i am reading this enormous educational
    post here at my home.

  2. What’s up Dear, are you genuinely visiting this website daily, if so afterward
    you will absolutely take pleasant know-how.

  3. Hi, this weekend is good in support of me, for the reason that
    this time i am reading this wonderful informative post here at my home.

  4. Hi my loved one! I wish to say that this post is amazing, nice written and include almost all important infos.
    I would like to peer more posts like this .

  5. fantastic points altogether, you simply gained a new reader.
    What might you recommend about your post that you just made some days ago?
    Any sure?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *