ఉమ్మడి మద్నూర్ డోంగ్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీ కాంతారావు ప్రచారం మొదలు
తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి: నవంబర్
కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద ఎక్లార గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట లక్ష్మీ కాంతారావు కి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామ ప్రజలు బీఆర్ఎస్ పాలనలో జుక్కల్ అభివృద్ధికి నోచుకోలేదని,హన్మంత్ షిండేకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇస్తే చేసిందేం లేదని,కాంగ్రెస్ ప్రభుత్వంలో తోట లక్ష్మీ కాంతారావు సారథ్యంలోనే జుక్కల్ అభివృద్ధి సాధ్యమని భావించి లక్ష్మీ కాంతరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి.