తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(1)
మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామపంచాయతీ ఆవరణలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అదే విధంగా అంగన్వాడీ కేంద్రం యందు బాలామృతం ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది .ఈరోజు డ్రైడే సందర్భంగా ప్లాస్టిక్ వస్తువులను సేకరించడం జరిగింది ఇట్టి కార్యక్రమము యందు పంచాయతి కార్యదర్శి మాధవ్ జాదవ్, ఆశ కార్యకర్తలు యశోద, కవిత, కనక లక్ష్మీ,అంగన్వాడీ కార్యకర్తలు జ్యోతి మరియు పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు.