Wednesday , September 18 2024

లింగాపూర్ లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(31)

ప్రభుత్వం ద్వార ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మద్దూరు జాగృతి మండల సమాఖ్య ఏపిఎం బాబురావు కోరారు.ఆదివారం దూల్మీట్ట మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఏపిఎం బాబు రావు,వి ఓ అద్యక్షులు ఎర్ర లక్ష్మీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో విఓఏ వినోద, సిసి మహేందర్, రైతులు పాల్గొ్నారు.