తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(1)
దూల్మీట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన భూర్గు బాబు గణితం విభాగంలో ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన గురుకుల కళాశాల జూనియర్ జూనియర్ లెక్చరర్ విభాగంలో ఎంపిక కావడం పై ప్రజాప్రతినిధులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు..