Sunday , May 26 2024

నేడు రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(18)

దూల్మీట్ట మండలంలోని బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ చొప్పరి మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన రామలింగేశ్వర స్వామి జాతర ఆలయ హుండీలు నేడు మంగళవారం ఉదయం 10:00గంటలకు లెక్కించనున్నట్లు ఒక ప్రకటనలో చైర్మెన్ విలేకరులకు తెలియజేశారు.