Saturday , October 12 2024

ఉపాధిహామీ పనులను సందర్శించిన ఎంపిడిఓ.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(18)

దూల్మీట్ట మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో బాగంగా గునుగుల లీల పొలంలో జరుగుతున్న పారం ఫండ్ పనులను ఎంపిడిఓ సోమిశెట్టి రామ్మోహన్ పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కావున పని ప్రదేశంలో కూలీలకు త్రాగునీటిని అందిచాలని ఓఅర్ఎస్ ప్యాకెట్లను ఇవ్వాలని అన్నారు.వారి వెంట ఎంపిఓ ఖాజామోహునుద్దీన్,పంచాయతీ కార్యదర్శి రాజు,ఫీల్డ్ అసిస్టెంట్ బాలకిషన్,ఉన్నారు.