Wednesday , July 24 2024

మహిళలు అన్ని రంగాల్లో ముందుడాలి.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(9)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దూల్మిట్ట మండలంలోని కొండాపూర్ గ్రామ ఎంపీటీసీ ఇస్లావత్ నముకును గోసంగి కుల సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇందులో కుల సంఘం అధ్యక్షులు ములుగు రవీందర్, కార్యదర్శి కోయడ రాములు, ఉపాధ్యక్షులు సాంబమూర్తి ములుగు రమేష్, సలహాదారులు కోహెడ శ్రీనివాస్, భాస్కర్, ప్రచార కార్యదర్శి కోహెడ రాజేశం, మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భీమయ్య, కోడె రంగయ్య గంగరాజు కోహెడ హనమయ్య, శేఖర్, వెంకటేష్, కనకయ్య, మొండయ్య, సంపత్, మహేందర్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.