Sunday , May 26 2024

పోలియో చుక్కలు తప్పక వేయించాలి

తెలంగాణ కెరటం కౌడిపల్లి
ప్రతినిధి మార్చి 03

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు పోలియో చుక్కలు వేయడం ప్రారంభించారు. మనం తాయపల్లి తాండ గ్రామపంచాయతీ కేంద్రంలోని పరిషత్ పాఠశాలలో పల్స్ పోలియోను చుక్కల కార్యక్రమాన్ని మాట్లాడుతూ శ్యామల ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు శ్యామల పోలియో చుక్క‌ల‌ను వేశారు.ఈ సందర్భంగా ఈ నెల 03 తేదీ 05వ తేదీ మూడు రోజుల పాటు ఐదేండ్ల‌ లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారని అన్నారు.పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి రెండు పోలియో చుక్కలు 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పక వేయించండి.పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జువుల నాయక్ ఆశ వర్కర్లు, శ్యామల, మంజుల తదితరులు పాల్గొన్నారు.