Wednesday , July 24 2024

అధికారుల నిర్లక్ష్యంతో చెరుకుతోటను తగలబెట్టుకున్న రైతు కృష్ణ గౌడ్

తెలంగాణ కెరటం కౌడిపల్లి మార్చ్ 3

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కనికాల చెరువు కట్ట కింద చెరుకు తోటకు నిప్పు అటించిన రైతు వాస్తవాల్లోకి వెళితే అధికారుల నిర్లక్ష్యమే అని తెలియజేశాడు. ఆఫీసు ల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకోకపోవడంతో సదాశివపల్లి మాజీ సర్పంచ్ విరయ్యా మొన్న రాత్రి కనికల్ చెరువు కట్ట ను తవ్వి రైతుకు ఇబ్బంది చెసాడు. చెరువు కట్ట తవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు.. ఇరిగేషన్ అధికారి రవిమోహన్ సార్ ఎం చేస్తున్నాడు. ఇక్కడ కట్ట ను తవ్వి తే ఎక్కడ పండుకున్నాడు. చెరుకుపంట పోవడానికి దారి ఇవ్వకుండా 2సంవత్సరాలనుండి మాజీ సర్పంచ్ విరయ్య మాటలు పట్టుకొని అధికారులు నాటకాలు చేస్తున్న అధికారులు. ఆ బాధ భరించ క రైతు ఈరోజు 2.20 ఎకరాల చెరుకు తోటకు నిప్పు అంటించడం జరిగింది. ఈ మాజీ సర్పంచ్ విరయ్య ను అరెస్ట్ చేయాలి లేని పక్షం వాలా ఫ్యామిలీ మొత్తం చనిపోవడానికి సిద్ధం గా ఉన్నారు.