Sunday , May 26 2024

తెలంగాణ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కో-ఆర్డినేటర్ రమేష్

తెలంగాణ కెరాటం కౌడిపల్లి ప్రతినిధి మే 5

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కొట్టాల గ్రామానికి చెందిన రమేష్ కి అ వుల రాజిరెడ్డి క్యాంప్ ఆఫీసులో నర్సాపూర్ ఇంచార్జ్ రాజి రెడ్డి మరియు డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు , నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి, చిలుమల సువాసినీ రెడ్డి , శేషసాయి రెడ్డి , మండల అధ్యక్షులు పట్లూరి శ్రీనివాసరావు , యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రియాజ్ అలీ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సందీప్,సుధీర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి,మాణిక్య రెడ్డి వివిధ నాయకులు పాల్గొన్నారు. నాకు అవకాశం కల్పించిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి , ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ చైర్మన్ మనూ జైన్ ,సహకరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు , తెలంగాణ రాష్ట్ర ఐ వై సి యస్ యం చైర్మన్ ప్రశాంత్ , శరత్ , ఐవైసీ వైస్ ప్రెసిడెంట్ శివరాథోడ్ మిత్రుడు పోలమోని రామకృష్ణ యాదవ్‌కు,శివకు ధన్యవాదాలుకొండాపురం రమేష్ – టిపివైసి సోషల్ మీడియా డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్