తెలంగాణ కెరటం కౌడిపల్లి మండల ప్రతినిధి మే 4
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కేంద్రం లో బూత్ అధ్యక్షుల సమావేశం లో రరాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి శ్రీ మాధవనేని రఘునందన్ రావు ని భారీ మెజారిటీ తో గెలిపించి మోడీ కి మెదక్ లోకసభ స్థానం ను బహుమతి గా ఇవ్వాలని బూత్ అధ్యక్షులను కోరడం జరిగింది, అందువలన ఈరోజు కౌడిపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. బిజెపి నాయకులు అందరూ కలిసి కమలం పువ్వు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు మండల అధ్యక్షుడు రాకేష్, సర్పంచ్ రాజేందర్, అశోక్ బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.