Wednesday , July 24 2024

ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

తెలంగాణ కెరటం కొడంగల్ ప్రజా ప్రతినిథి మే 4

ముఖ్యమంత్రి సోదరుడు కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏ తిరుపతిరెడ్డి సమక్షంలో మద్దూరు మండల మోమినాపూర్ గ్రామం నుంచి శనివారం రోజు హైదరాబాదులో తన నివాసంలో వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు రవికుమార్ అడ్వకేట్, బాలకృష్ణ చారి, భీంపూర్ రాజు పాల్గొన్నారు పార్టిలో చేరినవారు, డి నర్సిములు, బొంత వెంకటేష్, బోయిని కనకప్ప,జగిరి కనకప్ప, జాగిరి రమేష్, బొగ్గుల నర్సిములు, డి కనకద్రి, బొంత హన్మంతు, డి బ్రహ్మయ్య, బోయిని లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు….