Monday , September 16 2024

కొమరం భీం జిల్లాలో దారుణ హత్య

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం కాటపల్లి గ్రామంలో దారుణ హత్య..

అన్నపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు..
అన్న అక్కడికక్కడే మృతి..

సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్న పోలీసులు