Sunday , September 8 2024

7సంవత్సరాల. బాలికపై 60 వృద్ధుడు అత్యాచార యత్నం…??

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:
కాగజ్‌నగర్‌ లో దారుణం
7 సంవత్సరాల బాలిక పై 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం.
తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వచ్చిన పాపను తల్లి గమనించి విచారించగా విషయం వెలుగులోకి.. పెద్దవాగు వెళ్లే దారి
చర్చిలో డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ 7 ఏళ్ల పాపను అత్యాచారం చేసినట్టు ఆరోపణ.. నిందితున్ని అదుపులో తీసుకొన్న పోలీసులు.