రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
కోహెడలో గ్రామ పంచాయతీ దుకాణ సముదాయాన్ని, బస్ షెల్టర్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్టేట్ ప్రతినిధి సిద్దిపేట, ఫిబ్రవరి 26 ( తెలంగాణ కెరటం న్యూస్ ) : మండల కేంద్రమైన కోహెడలో గ్రామ పంచాయతీ దుకాణ సముదాయాన్ని, బస్ షెల్టర్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి వెంట హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీఏఓలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త తెలియజేస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కోహెడ ఆసుపత్రిని మరింత బలోపేతం చేయిస్తా. అదనంగా నెలలోపు 108 మంజూరు చేయిస్తా. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే కోహెడ బాగుపడుతుంది. మీ పొలం వాకిట్లోకి సాగునీరు అందుతుంది. మరికొన్ని రోజులలో ఆ కల సాకారం కానున్నది. నెలలోపు కోహెడ నుంచి సముద్రాల వరకూ డబుల్ లేన్ రహదారిని మంజూరు చేయిస్తా. వడ్డీలేని రుణాలు మాఫీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని, మార్చినెలలోపు చేయిస్తానని ఆర్థిక మంత్రి వెల్లడి. కేసీఆర్ కిట్ తరహాలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు రెండు దఫాలుగా ఉగాది పండుగ తర్వాత ప్రారంభించబోతున్నాం. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు విరివిగా సాగుచేసేలా దృష్టి సారిస్తే మేలు జరుగుతుందని మంత్రి వెల్లడి.స్టేట్ ప్రతినిధి సిద్దిపేట, ఫిబ్రవరి 26 ( తెలంగాణ కెరటం న్యూస్ ) : మండల కేంద్రమైన కోహెడలో గ్రామ పంచాయతీ దుకాణ సముదాయాన్ని, బస్ షెల్టర్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి వెంట హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీఏఓలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త తెలియజేస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కోహెడ ఆసుపత్రిని మరింత బలోపేతం చేయిస్తా. అదనంగా నెలలోపు 108 మంజూరు చేయిస్తా. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే కోహెడ బాగుపడుతుంది. మీ పొలం వాకిట్లోకి సాగునీరు అందుతుంది. మరికొన్ని రోజులలో ఆ కల సాకారం కానున్నది. నెలలోపు కోహెడ నుంచి సముద్రాల వరకూ డబుల్ లేన్ రహదారిని మంజూరు చేయిస్తా. వడ్డీలేని రుణాలు మాఫీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని, మార్చినెలలోపు చేయిస్తానని ఆర్థిక మంత్రి వెల్లడి. కేసీఆర్ కిట్ తరహాలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు రెండు దఫాలుగా ఉగాది పండుగ తర్వాత ప్రారంభించబోతున్నాం. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు విరివిగా సాగుచేసేలా దృష్టి సారిస్తే మేలు జరుగుతుందని మంత్రి వెల్లడి.