Saturday , October 5 2024

క్షనికవేశంతో ఓ యువకుడు ఊరి వేసుకొని మృతి

తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఫిబ్రవరి 25

క్షణికావేశంతో  నరేందర్ (17) ఇంటర్ విద్యార్థి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శనివారం రోజు రాత్రి ఆలస్యంగా ఇంటి రావడంతో తల్లి అనిత మందలించింది. ఆదివారం రోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఊరి వేసుకున్నాడు.వెంటనే 108 అంబులెన్స్ లో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు మృతి చెందినట్లు తెలిపారు.కుమారుడు సాక.నరేందర్ క్షణికా వేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు అన్ని ఏలాంటి అనుమానం లేదని తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు…