Wednesday , July 24 2024

కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయింది

కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయింది

ప్రభుత్వం అవినీతిని సహించం అవినీతి అధికారులపైన కొరడా జులిపిస్తాం అని ఎంత చెపుతున్నా కొంతమంది అవినీతి అధికారులు షరామామూలుగా తమ పని కానిచ్చేస్తున్నారు

వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములను ప్లాట్ లు గా మార్చి రిజిస్ట్రేషన్ చెయ్యకూడదు అనే నిబంధన విధించింది ఒక వేళ వ్యవసాయ భూమిని ప్లాట్ లు గా రిజిస్ట్రేషన్ చెయ్యాలి అంటే నాలా కన్వర్షన్ చేసిన తరువాత నే ప్లాట్ లు గా మార్చే వీలుంటుంది

నిజామాబాదు జిల్లాల గతంలో వ్యవసాయ భూములను ప్లాట్ లు గా అక్రమ రెజిస్ట్రేషన్ చేసిన విషయంలో నిజామాబాదు రురల్ నిజామాబాదు అర్బన్ మరియు బోధన్. సబ్ రిజిస్ట్రార్ లు సస్పెండ్ కి గురయ్యారు ఈ విషయం తెలిసి కూడా ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ అవేమి పట్టనట్టు 11 గుంటల వ్యవసాయ భూమిని భారీ మొత్తం లో ముడుపులు తీసుకుని. 5 ప్లాట్ లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేశారు .

అదే కాకుండా టైపింగ్ తప్పిందం వల్ల డాక్యుమెంట్ లో ఏదయినా తప్పు గా టైపింగ్ అయినట్లయితే దానిని సవరించడానికి 20,000 నుండి 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారని సామాన్య ప్రజలు వాపోతున్నారు

అంతే కాకుండా బ్యాంకు లో మార్టిగేజ్ లో ఉన్న స్థలాన్ని మార్టిగేజ్ రిలీజ్ చెయ్యకుండా బ్యాంకు కి సమాచారం లేకుండానే డాక్యుమెంట్ క్యాన్సల్ చేసి మరొక వ్యక్తికి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసింది

ఈ విషయం గురించి విచారణ కోరడానికి జిల్లా రిజిస్ట్రార్ కి ఫోన్ చెయ్యగా చర్యలు తీసుకోవలసిన జిల్లా రిజిస్ట్రార్ క్షణాల్లో మీపైన మీడియా నిఘా పెరిగింది అని జాగర్తగా ఉండాలని సూచించారు దీనిని బట్టి ఈ అవినీతిలో కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కు జిల్లా రిజిస్ట్రార్ కు ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుంది
సంబంధిత సర్వే నెంబర్ లలో లేని ప్లాట్ లను తప్పుడు సర్వే అక్కడ లేని సర్వే నంబర్లు వేసి ప్లాట్ లు మార్చి రిజిస్ట్రేషన్ చేస్తున్న సదరు అధికారి ….

ఎవరైనా ఒక విలేకరి కానీ సామాన్య వ్యక్తులు కాని పై అధికారికి ఫిర్యాదు చేస్తే ఆ పై అధికారి నుండి కామారెడ్డి ఆఫీస్ కి క్షణాల్లో ఫోన్ పోవడం. కామారెడ్డి ఆఫీస్ నుండి సదరు ఫిర్యాదుదారుడికి బుజ్జకింపు ఫోన్ లు బెదిరింపు ఫోన్ లు …. అసలు ఆ కార్యాలయం లో ఎం జరుగుతుందికామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయింది ప్రభుత్వం అవినీతిని సహించం అవినీతి అధికారులపైన కొరడా జులిపిస్తాం అని ఎంత చెపుతున్నా కొంతమంది అవినీతి అధికారులు షరామామూలుగా తమ పని కానిచ్చేస్తున్నారు వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములను ప్లాట్ లు గా మార్చి రిజిస్ట్రేషన్ చెయ్యకూడదు అనే నిబంధన విధించింది ఒక వేళ వ్యవసాయ భూమిని ప్లాట్ లు గా రిజిస్ట్రేషన్ చెయ్యాలి అంటే నాలా కన్వర్షన్ చేసిన తరువాత నే ప్లాట్ లు గా మార్చే వీలుంటుంది నిజామాబాదు జిల్లాల గతంలో వ్యవసాయ భూములను ప్లాట్ లు గా అక్రమ రెజిస్ట్రేషన్ చేసిన విషయంలో నిజామాబాదు రురల్ నిజామాబాదు అర్బన్ మరియు బోధన్. సబ్ రిజిస్ట్రార్ లు సస్పెండ్ కి గురయ్యారు ఈ విషయం తెలిసి కూడా ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ అవేమి పట్టనట్టు 11 గుంటల వ్యవసాయ భూమిని భారీ మొత్తం లో ముడుపులు తీసుకుని. 5 ప్లాట్ లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేశారు . అదే కాకుండా టైపింగ్ తప్పిందం వల్ల డాక్యుమెంట్ లో ఏదయినా తప్పు గా టైపింగ్ అయినట్లయితే దానిని సవరించడానికి 20,000 నుండి 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారని సామాన్య ప్రజలు వాపోతున్నారు అంతే కాకుండా బ్యాంకు లో మార్టిగేజ్ లో ఉన్న స్థలాన్ని మార్టిగేజ్ రిలీజ్ చెయ్యకుండా బ్యాంకు కి సమాచారం లేకుండానే డాక్యుమెంట్ క్యాన్సల్ చేసి మరొక వ్యక్తికి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసింది ఈ విషయం గురించి విచారణ కోరడానికి జిల్లా రిజిస్ట్రార్ కి ఫోన్ చెయ్యగా చర్యలు తీసుకోవలసిన జిల్లా రిజిస్ట్రార్ క్షణాల్లో మీపైన మీడియా నిఘా పెరిగింది అని జాగర్తగా ఉండాలని సూచించారు దీనిని బట్టి ఈ అవినీతిలో కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కు జిల్లా రిజిస్ట్రార్ కు ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుంది సంబంధిత సర్వే నెంబర్ లలో లేని ప్లాట్ లను తప్పుడు సర్వే అక్కడ లేని సర్వే నంబర్లు వేసి ప్లాట్ లు మార్చి రిజిస్ట్రేషన్ చేస్తున్న సదరు అధికారి …. ఎవరైనా ఒక విలేకరి కానీ సామాన్య వ్యక్తులు కాని పై అధికారికి ఫిర్యాదు చేస్తే ఆ పై అధికారి నుండి కామారెడ్డి ఆఫీస్ కి క్షణాల్లో ఫోన్ పోవడం. కామారెడ్డి ఆఫీస్ నుండి సదరు ఫిర్యాదుదారుడికి బుజ్జకింపు ఫోన్ లు బెదిరింపు ఫోన్ లు …. అసలు ఆ కార్యాలయం లో ఎం జరుగుతుంది

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *