Sunday , May 26 2024

శనివారం కామారెడ్డి మోటార్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్వహించబడుతున్న కామారెడ్డి మోటార్ డ్రైవింగ్ స్కూల్లో ఫోర్ వీలర్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే వారికి డ్రైవింగ్ నేర్పించబడుతుందని, కామారెడ్డి మోటార్ డ్రైవింగ్ స్కూల్ యొక్క ప్రతినిధి తెలిపారు. ఈనెల 11 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని అన్నారు.
మరిన్ని వివరాలకు
ఫోన్ నెంబర్ 8500691112. ను సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *