Thursday , May 23 2024

ఆదివారం కూడా కొనసాగిన హోం ఓటింగ్ లో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 5:

కామారెడ్డి పట్టణంలోని నరసన్నపల్లిలో వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసీఐ నిబంధన మేరకు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్, పోలీస్ కానిస్టేబుల్ తో కలిసి వెళ్లిన హోమ్ ఓటింగ్ బృందం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి గోప్యతగా ఓటు వేయించి వీడియో చిత్రీకరణ చేశారు.l