Sunday , May 26 2024

అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 4:

కామారెడ్డి మండలం టేక్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న నీటి ట్యాంక్ నిర్మాణం పనులను పరిశీలించారు. మరుగుదొడ్ల మరమ్మత్తు పనులు తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిఈ సాయన్న, ఏఈ సుబ్బారాయుడు, అధికారులు పాల్గొన్నారు.