Tuesday , July 16 2024

47వ వార్డు లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చి3:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న స్థానిక కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ
ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది మరియు అశ వర్కర్లు స్వరూప, మంజుల, ప్రభావతి, విజయ లక్ష్మి, జాస్మిత, అక్షిత, సుచిత్ర, మంజుల, అనితా, రాజ సునితా, రేఖా, సారిక మరియు తాటిపల్లి కుబేరం తదితరులు పాల్గొన్నారు.