తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19:
కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టన గడ్డం ఇందు ప్రియకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి ,
సలహాదారుడు షబ్బీర్ అలీ, సురేష్ షెట్కార్అన్న , కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.ఇందు ప్రియ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జై కాంగ్రెస్ పార్టీ సూర్య భాయ్ యూత్ మెంబర్స్ సూర్య భాయ్, జంగం శ్రీనివాస్, రితేష్, గౌస్, సాధిక్, గౌస్ పాషా, ప్రతిస్థాపకులు, అండ్ మాజీ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కామారెడ్డి జై షబ్బీర్ అన్న జై జై రేవంత్ రెడ్డి అన్న సూర్య భాయ్ యూత్ మెంబర్స్ చైర్మన్ గారిని సన్మానం చేశారు. తదితరులు పాల్గొన్నారు.