Saturday , October 12 2024

10 వ తరగతి చదువుతున్న పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 22:

అన్నారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ , స్నాక్స్ పరీక్షలు అయిపోయే వరకు అందిస్తాం అని షబ్బీర్ అలి గారి ఆధ్వర్యంలో స్వచందంగా అందించారు జెడ్పీటీసీ ప్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో నారెడ్డీ మోహన్ రెడ్డి,పెద్ద రవి,బబాగౌడ్,నర్సింగరావు,జీవన్, శివరాజ్,తదితరులు పాల్గొన్నారు.