Wednesday , July 24 2024

అంగన్వాడి ఆయమ్మ మృతి

తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 18:

కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ ఐసిడిఎస్ పరిధిలోని డోంగ్లి సెక్టర్ లోని మొగ గ్రామ ఒకటవ సెంటర్ ఆయమ్మ శ్రీమతి.సుభద్ర భాయ్ ఈరోజు మబ్బులో స్వర్గస్తులైనారు వీరి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి చేకూర్చాలని భగవంతునితో ప్రార్థిస్తున్నాను సుభద్ర భాయ్ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధైర్యం చేకూర్చాలని అంగన్వాడి యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపం తెలుపుతూ యూనియన్ తరపున నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.