Wednesday , September 18 2024

మొగ్గ అంగన్వాడీ ఆయమ్మ సుభద్ర భాయ్ మృతి

తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 18:

కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ ణసిడి ఎస్ పరిధీలోని డోంగ్లీ సెక్టార్ లోని మొగ్గ గ్రామం ఒకటవ సెంటర్ ఆయమ్మ శ్రీ మతి.సుభద్రభయి ఈరోజు మబ్బులో స్వర్గస్తులైనారు వీరి ఆత్మ ఎక్కడ ఉన్నశాంతి చేకూర్చాలని భగవంతునితో ప్రార్థిస్తున్నుము సుభద్ర బాయి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధ్తెర్యం చేకూర్చాలని ఐసిడిఎస్ సిడిపిఒ సునంద మేడం సూపర్వైజర్ ధేవకర్ణ మేఢం మట్టి ఖర్చులకు 10,000 అందించడం జరిగింది.