తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 07:
ఆర్మూర్ పట్టణం లో అంబేద్కర్ చౌరస్తా వద్ద పదవరోజు నిరసనగా జూనియర్ కార్యదర్శులు ఆదివారం వంట వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ కార్యదర్శులు మాట్లాడుతూ కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం జూనియర్ కార్యదర్శులకు పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ దేవేందర్ రాజు హన్మాండ్లు శేఖర్ సాయి ఉపేందర్ మోహన్ నరేందర్ శివ నిఖిల్ వనజ,అనూష రాకేష్ పాల్గొన్నారు.