Saturday , October 12 2024

జిల్లాకు రానున్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ పట్టణంలోని మంత్రి నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం

ప్రజలను కలుసుకోనున్న మంత్రివర్యులు

తెలంగాణ కెరటం: ఉమ్మడి జిల్లాల బ్యూరో నల్గొండ డిసెంబర్ 17/2023

గత యేడాదిగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ల తీరు.. భవిష్యత్ లో అనుసరించాల్సిన విధానం జిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి కల్పనలో మరియు జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరాలో ఎదరవుతున్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే మార్గాలు నిరంతర విద్యుత్ సరఫరాలో ఎదరవుతున్న సమస్యలు.. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఇతర విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్
అనంతరం జిల్లా అధికారులతో ఇష్టాగోష్టి