Friday , October 4 2024

జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోనిమహాశివరాత్రి సందర్భంగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలోలో జరగబోయే జాతరకు భక్తులకు ఇబ్బంది కలగవద్దు అని ముందస్తుగా డి సి పి సీతారాం ఏసీపి ఎస్ దామోదర్ రెడ్డి నర్మేట సిఐ సాయి రమణ బచ్చన్నపేట మండల ఎస్సై సతీష్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. సిద్దేశ్వర స్వామి టెంపుల్ పార్కింగ్ ఆలయ ప్రాంగణము అగ్నిగుండ స్థలము పర్యవేక్షించడం జరిగినది ఇందులో పాల్గొన్నవారు సిద్దేశ్వర స్వామి ఆలయ కార్య నిర్వహణ అధికారి చిందం వంశీ మరియు ఆలయ అర్చకులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.