Wednesday , July 24 2024

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం…

జమ్మికుంట రూరల్ ఫిబ్రవరి 25: తెలంగాణ కెరటం

జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన ఏం డి ముస్తఫా శనివారం రోజున అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ మృతుని కుటుంబానికి రూ 5000 ఆర్థిక సహాయo అందజేశారు. దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం పిఎంకె ఫౌండేషన్ నిర్వాహకుల ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్ గండి రంజిత్ కుమార్ గౌడ్ గిరవేన రాజయ్య యాదవ్ తాటిగంటి వీరస్వామి మొగిలిపాక లక్ష్మణ్ గౌడ్ గండి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.