Tuesday , July 16 2024

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం శివాలయంలో ప్రత్యేక పూజలు…

జమ్మికుంట మే 5; తెలంగాణ కెరటం ప్రతినిధి

మడిపల్లి గ్రామ శివాలయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎగ్గేటి సదానందం మ్యాకమల్ల అశోక్ చెన్నవేన రమేష్, కాయిత లింగారెడ్డి, కస్తూరి రాములు, ఉప్పుల సాంబశివరెడ్డి అశోక్ తదితరులు పాల్గొన్నారు.